14, డిసెంబర్ 2008, ఆదివారం

ఆహ్వానించండి, ఆశీర్వదించండి.

బ్లాగ్లోకవాసులందరికీ తెలుగు బ్లాగు దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ శుభదినమున ఎన్నెన్నో ఆలోచనలు, ఆశలు, ఆశయములు పంచుకోవాలని ఈ శుభారంభం.
నన్ను ఆహ్వానించేది, ఆశీర్వదించేది నా ఆలోచనలను బట్టి అని తెలుసు.
కాబట్టి బాగు చెప్పేందుకు కొద్దిగా ఆలసించినా
బాగోనిది చెప్పడానికి మాత్రం వెంటనే తీరిక చేసుకోండి,
దయచేసి.

మీ సామాన్యుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి